(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 189

॥ శ్రీః ॥
5.189. అధ్యాయః 189
Mahabharata - Udyoga Parva - Chapter Topics
పుంవేషగూహితయా శిఖండిన్యా ద్రోణాద్ధనుర్విద్యాభ్యసనం ॥ 1 ॥
ద్రుపదేన శిఖండిన్యాః దశార్ణాధిపతికన్యయా వివాహకరణం ॥ 2 ॥
దాశార్ణకసుతయా ధాత్రీద్వారా స్వపిత్రే శిఖండిన్యాః స్త్రీత్వజ్ఞాపనం ॥ 3 ॥
దాశార్ణకేన దూతముఖేన ద్రుపదంప్రతి స్వవిప్రలంభఫలతయా సబంధోస్తస్య సముచ్ఛేదనివేదనం ॥ 4 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 5-189-0x(3926)(38369)
చకార యత్నం ద్రుపదః సుతాయాః సర్వకర్మసు।
తతో లేఖ్యాదిషు తథా శిల్పేషు చ పరంతప ॥ 5-189-1(38370)
ఇష్వస్త్రే చైవ రాజేంద్ర ద్రోణశిష్యో బభూవ హ।
తస్య మాతా మహారాజ రాజానం వరవర్ణినీ ॥ 5-189-2(38371)
చోదయామాస భార్యార్థం కన్యాయాః పుత్రవత్తదా ।
తతస్తాం పార్షతో దృష్ట్వా కన్యాం సంప్రాప్తయౌవనాం ।
స్త్రియం మత్వా తతశ్చింతాం ప్రపేదే సహ భార్యయా ॥ 5-189-3(38372)
ద్రుపద ఉవాచ। 5-189-4x(3927)
కన్యా మమేయం సంప్రాప్తా యౌవనం శోకవర్ధినీ ।
మయా ప్రచ్ఛాదితా చేయం వచనాచ్ఛూలపాణినః ॥ 5-189-4(38373)
భార్యోవాచ। 5-189-5x(3928)
న తన్మిథ్యా మహారాజ భవిష్యతి కథంచన ।
త్రైలోక్యకర్తా కస్మాద్ధి వృథా వక్తుమిహార్హతి ॥ 5-189-5(38374)
యది తే రోచతే రాజన్వక్ష్యామి శ్రృణు మే వచః।
శ్రుత్వేదానీం ప్రపద్యేథాః స్వాం మతిం పృషతాత్మజ ॥ 5-189-6(38375)
క్రియతామస్య యత్నేన విధివద్దారసంగ్రహః ।
భవితా తద్వచః సత్యమితి మే నిశ్చితా మతిః ॥ 5-189-7(38376)
తతస్తౌ నిశ్చయం కృత్వా తస్మిన్కార్యేఽథ దంపతీ ।
వరయాంచక్రతుః కన్యాం దశార్ణాధిపతేః సుతాం ॥ 5-189-8(38377)
తతో రాజా ద్రుపదో రాజసింహః
సర్వాన్రాజ్ఞః కులతః సన్నిశాంయ।
దాశార్ణకస్య నృపతేస్తనూజాం
శిఖండినే వరయామాస దారాన్ ॥ 5-189-9(38378)
హిరణ్యవర్మేతి నృపో యోఽసౌ దాశార్ణకః స్మృతః।
స చ ప్రాదాన్మహీపాలః కన్యాం తస్మై శిఖండినే ॥ 5-189-10(38379)
స చ రాజా దశార్ణేషు మహానాసీత్సుదుర్జయః।
హిరణ్యవర్మా దుర్ధర్షో మహాసేనో మహామనాః ॥ 5-189-11(38380)
కృతే వివాహే తు తదా సా కన్యా రాజసత్తమ।
యౌవనం సమనుప్రాప్తా సా చ కన్యా శిఖండినీ ॥ 5-189-12(38381)
కృతదారః శిఖండీ చ కాంపిల్యం పునరాగమత్।
న చ సా వేద తాం కన్యాం కంచిత్కాలం స్త్రియం కిల।
యదా త్వేనామజానాత్సా స్త్రియమేవ నృపాత్మజా ॥ 5-189-13(38382)
ధాత్రీణాం చ సఖీనాం చ వ్రీడయానా న్యవేదయత్ ।
కన్యాం పాంచాలరాజస్య సుతాం తాం వై శిఖండినీం ॥ 5-189-14(38383)
తతస్తా రాజశార్దూల ధాత్ర్యో దాశార్ణికాస్తదా।
జగ్మురార్తి పరాం ప్రేష్యాః ప్రేషయామాసురేవ చ ॥ 5-189-15(38384)
తతో దశార్ణాధిపతేః ప్రేష్యాః సర్వా న్యవేదయన్ ।
విప్రలంభం యథావృత్తం స చ చుక్రోధ పార్థివః ॥ 5-189-16(38385)
శిఖండ్యపి మహారాజ పుంవద్రాజకులే తదా।
విజహార ంరుదా యుక్తః స్త్రీత్వం నైవాతిరోచయన్ ॥ 5-189-17(38386)
తతః కతిపయాహస్య తచ్ఛ్రుత్వా భరతర్షభ ।
హిరణ్యవర్మా రాజేంద్ర రోషాదర్తిం జగామ హ ॥ 5-189-18(38387)
తతో దాశార్ణకో రాజా తీవ్రకోపసమన్వితః ।
దూతం ప్రస్థాపయామాస ద్రుపదస్య నివేశనం ॥ 5-189-19(38388)
తతో ద్రుపదమాసాద్య దూతః కాంచనవర్మణః।
ఏక ఏకాంతసుత్సార్య రహో వచనమబ్రవీత్ ॥ 5-189-20(38389)
దాశార్ణరాజో రాజంస్త్వామిదం వచనమబ్రవీత్ ।
అభిష్గాత్ప్రకుపితో విప్రలబ్ధస్త్వయాఽనఘ ॥ 5-189-21(38390)
అవమన్యసే మాం నృపతే నూనం దుర్మంత్రితం తవ।
యన్మే కన్యాం స్వకన్యార్థే మోహాద్యాచితవానసి ॥ 5-189-22(38391)
తస్యాద్య విప్రలంభస్య ఫలం ప్రాప్నుహి దుర్మతే ।
ఏష త్వం సజనామాత్యముద్ధరామి స్థిరో భవ ॥ 5-189-23(38392)
అవమత్య చ వీర్యం మే కులం చారిత్రమేవ చ ।
విప్రలంభస్త్వయాపూర్వో మనుష్యేషు ప్రవర్తితః ॥ 5-189-24(38393)
కురు సర్వాణి కార్యాణి భుంక్ష్వ కభోగాననుత్తమాన్।
అభియాస్యామి శీఘ్రం త్వాం సముద్ధర్తుం సబాంధవం ॥ ॥ 5-189-25(38394)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి ఏకోననవత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-189-4 శూలయుక్తః పాణిః శూలపాణిః సోఽస్యాస్తీతి శూలపాణీ తస్య ॥
5-189-20 ఉత్సార్య నీత్వా ॥
5-189-21 అభిషంగాత్పరాభవాత్ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.